Stock market: నష్టాలలో స్టాక్ మార్కెట్ సూచీలు...! 1 y ago

featured-image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లోకి జారుకున్నాయి. తొలుత లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో.. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోలుకు దిగారు. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్ లో మార్కెట్లు నష్టాలలో కదలాడుతున్నాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 83 పాయింట్లు నష్టంతో 74,018 వద్ద.. నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 22,456 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD